Tula Uma: ఈటల గెలవకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకునేదాన్ని…
అప్పటి వరకు ప్రజలంతా ఈటల రాజేందరన్న వైపే ఉన్నారు. కానీ చివరి రెండు రోజులు డబ్బులు పంచారు విపరీతంగా… ఒక్కొక్కరికి ఆరువేలు.. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి. పది మంది ఉన్న ఇంటికి అరవై వేలొచ్చాయి. ఒక…