Tag: #tsbudget

అంకెల మాయ‌…! అప్పుల బ‌డ్జెట్‌…! మ‌ళ్లీ అవే త‌ప్పులేనా…?? రూ. 3.10 కోట్ల‌కు రాష్ట్ర బ‌డ్జెట్‌…. ఆపై పెంచితే కాకిలెక్క‌ల బ‌డ్జెట్‌..! ఆరు గ్యారెంటీల అమ‌లులో కోత‌.. సంక్షేమానికి కొంత వాత‌…

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రికొన్ని గంట‌ల‌లో శాస‌న‌స‌భ‌లో వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం 2025-26కు సంబంధించి వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఆర్థిక శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క రెండోసారి బ‌డ్జెట్‌ను ఉభ‌య స‌భ‌ల ముందుంచ‌నున్నారు. ఈసారి బ‌డ్జెట్‌ను…

ఇక ర‌క్త క‌న్నీరే…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చెవుల‌కు ప‌ట్టిన తుప్పు వ‌దిలింది. ఇక ర‌క్త క‌న్నీరే మిగిలుంది. అదే అరిగిపోయిన రికార్డు విని. అదే అప్పుల లెక్క‌లు వినీ వినీ. పోయినోడు మంచిగున్న‌డు. వ‌చ్చినోడూ మంచిగ‌నే ఉన్న‌డు అధికారం అనుభ‌విస్తూ. మ‌ధ్య‌లో వ‌చ్చింది జ‌నాల‌కే. చ‌చ్చింది…

బ‌డ్జెట్‌కు భారీ కోత‌…! ఖ‌జానా ఖ‌ల్లాస్‌…!! చ‌రిత్ర సృష్టించ‌నున్న లోటు బ‌డ్జెట్‌…. కోత‌లు, వాత‌లు త‌ప్ప‌వు… బ‌డ్జెట్ ముందే ప్ర‌మాద గంట‌లు మోగిస్తున్న సీఎం…

మ్యాడం మ‌ధుసూద‌న్‌ (సీనియ‌ర్ పాత్రికేయులు..) 9949774458 మ‌రో రెండు రోజుల్లో చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న 11 వార్షిక బ‌డ్జెట్ చ‌రిత్ర సృష్టించనుందా..? బ‌డ్జెట్‌కు భారీ కోత త‌ప్ప‌దా..? సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు త‌ప్ప‌వా..? వాస్త‌వ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయా…? అవున‌నే స్ప‌ష్ట‌మైన స‌మాధానం వ‌స్తోంది…