Ts Agri Policy: మన అగ్రికల్చర్ పాలసీ శుద్ధ తప్పట… అవసరానికి మించి ఏడింతల వరి సాగుచేస్తున్నాం… విస్తుపోయే నిజాలు..
వరి సాగులో మనమే భేష్.. దేశానికే అన్నం పెడుతున్నం.. ఆదర్శంగానిలుస్తున్నాం.. అని గొప్పగా మనం చెప్పుకుంటాం. కానీ ఆ వరి సాగు వల్ల రైతులకు ప్రయోజనం లేదు. అంతా ఇదే సాగుపై ఆధారపడటంతో మనకు కావాల్సిన వరికి మించి ఏడింతలు ఎక్కువగా…
