‘హుజురాబాద్’ పై కేటీఆర్ ‘మేకపోతు గాంభీర్యం…’
హుజురాబాద్ ఉప ఎన్నిక పై తండ్రి కేసీఆర్ తరహలోనే కేటీఆర్ కూడా స్పందించాడు. పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం పై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. ఓ వైపు కేసీఆర్ పాలన…