అబద్దం వెళ్లి అద్దం ముందు నిలుచుంటే… అర్వింద్ కనిపిస్తాడు. అబద్దాలకు ప్రతిరూపం అర్వింద్.. ఇప్పుడు అమెరికా యాత్రలో అబద్దాలు వల్లెవేస్తున్నాడు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత మరొకసారి విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు చేశారు. మెట్‌పల్లిలో ఇవాళ జరిగిన కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినా మర్యాద…