Paddy: వరి వద్దంటున్నరు సరే.. వేరే పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందా?
వరి వేయొద్దని ప్రభుత్వం రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. గత వారం రోజులుగా క్లస్టర్ల వారీగా రైతు వేదికల్లో ఈ మీటింగులను ఏర్పాటు చేశారు. సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు .. అంతా కలిసి మీటింగులు పెట్టి…