TS RTC: శిక్షణ లేని డ్రైవర్లు ఆర్టీసీలో వద్దు.. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
అద్దె బస్సులను నడిపే యాజమాన్యం.. ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవర్లను పంపుతున్నది. అంతకు ముందు కచ్చితంగా శిక్షణ తీసుకున్న తర్వాతే .. అతన్ని విధుల్లోకి తీసుకునేవారు. కరోనా మొదటి వేవ్ ప్రారంభమైన తర్వాత దీనికి స్వస్తి పలికారు ఆర్టీసీ అధికారులు. హెవీ…