డీఎస్ విగ్రహానికి బీజేపీ రంగు..! ఈనెల 29న ఇందూరులో విగ్రహావిష్కరణ.. హాజరవుతున్న అమిత్ షా.. ఆహ్వానం పంపినా కాంగ్రెస్ దూరం దూరం.. అంతా తానై వ్యవహరిస్తున్న ధర్మపురి అర్వింద్..
(దండుగుల శ్రీనివాస్) దివంగత సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ బీజేపీ రంగు పులుముకున్నది. ఈనెల 29న నిజామాబాద్ నగరంలోని బైపాస్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి అమిత్…