మహేశ్ భుజాలపై తుపాకీ… మాట వినని మంత్రులపై సీఎం సూటి..!
(దండుగుల శ్రీనివాస్) పాలనపై పట్టు సాధించే క్రమంలో మొన్నటి వరకు వేచిచూసిన సీఎం రేవంత్.. ఇక తనదైన పంథాను అనుసరిస్తున్నాడు. మొన్నటి వరకు ఇల్లు చక్కబెట్టుకోవడానికే సమయం పట్టింది. పార్టీలో సీఎంగా ఇమడానికి, అందరినీ మచ్చిక చేసుకోవడానికి, తన టీమ్‌ను ఏర్పాటు…