ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 20, 27, 547 అత్యధిక ఓటర్లు నిజామాబాద్ అర్బన్‌లో… 2, 86, 766 బాన్సువాడలో అత్యల్పం…. 1, 92, 841 మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం…
రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలు కలుపుకొని మొత్తం 20, 27, 547 మంది ఓటర్లున్నట్టు తుది జాబితాలో వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఓటర్లు…