మూలాలు మరవకుండా సీఎం కీలెరిగి వాత..! నిన్న తల్లిదండ్రులకు పట్టించుకోని ఉద్యోగస్తులకు. ఇవాళ కోట్లు సంపాదించి కార్మికులను విస్మరించే నిర్మాతలకు..! ఆ తల్లిదండ్రులకు రేవంత్ పెద్ద కొడుకు.. ఈ సినీ కార్మికులకు సీఎం రియల్ హీరో!
(దండుగుల శ్రీనివాస్) సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సర్కార్ కొలువులు పొందిన ఉద్యోగార్థులను కొనియాడుతూనే ఆయన వారికి తెలియకుండా ఓ వార్నింగ్ కూడా జారీ చేస్తున్నారు తరుచుగా. మీరు ఈ స్థాయికి రావడానికి కారణం తల్లిదండ్రులే. అవును.. వాళ్లు…
