క్యారెక్టర్ అసాసినేషన్..! కేటీఆర్‌తో ఆడుకుంటున్న కాంగ్రెస్ సోషల్ మీడియా.. కేసీఆర్ మీదున్న సింపతీ ఫోన్ ట్యాపింగ్‌తో హరీ.. సినీ ఇండస్ట్రీతో అక్రమ సంబంధాలంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ దాడి.. ఎదుర్కోలేకపోతున్న బీఆరెస్, తిప్పికొట్టలేని సోషల్ మీడియా..
(దండుగుల శ్రీనివాస్) ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మందివి. వీళ్లు కాదు వాళ్లు కాదు అన్ని సెక్షన్లవి. దీంట్లో పెద్ద మనిషి పాత్రలేనిదే, అనుమతులు లేనిదే, చెప్పనిదే జరగదు. కానీ ఇది అనూహ్యంగా కేటీఆర్…