TK: ఆయన ‘పీకే’ కాదు.. టీకే.. ‘నమస్తే’నే కాదు… టీఆరెస్‌ను భ్రష్టుపట్టిస్తున్నాడట.. బీజేపీ వాళ్లకూ తెలిసిపోయింది…
రాజకీయ వ్యూహకర్త, సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహాలు కేసీఆర్ తీసుకుంటున్నాడని నిన్న మొన్న విన్నాం. దీనిపై టీఆరెస్ శ్రేణులే భగ్గుమన్నారు. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్‌ను గుర్తించి.. వారికి అండగా ఉంటే పీకే లాంటి వాళ్ల అవసరం మనకెందుకు..? కేసీఆర్‌కు అవసరమా..?…