ఇందూరు సిట్టింగులకే మళ్లీ చాన్స్.. అధినేత వద్ద ఫైనల్ జాబితా.. ప్రకటనే తరువాయి… అందరి గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న కవిత… రూరల్‌లో బాజిరెడ్డి లేదా జగన్… ఎవరికిస్తారనేది ఉత్కంఠ రేపుతున్నవైనం.. మళ్లీ క్లీన్ స్వీప్ దిశగా ప్రారంభమైన ప్రచార శంఖారావం… ప్రతిపక్షాల బలహీనత, అభ్యర్థుల ప్రకటన పై లేని క్లారిటీతో బీఆరెస్ అభ్యర్థులకు మరింత కలిసొచ్చే అంశం…
నేడో రేపో ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను బీఆరెస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేస్తాడనే వార్తల ఊహాగానాల నేపథ్యంలో… జిల్లాపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఈసారి కూడా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ…
