కరోనా నేర్పిన బతుకుపాఠం.. ఉద్యోగుల ‘ది గ్రేట్ రిజిగ్నేషన్…’ విప్లవం
కరోనాతో చాలా మంది బతుకు పాఠాలు నేర్చుకున్నారు. బతకడం ఎలాగో తెలుసుకున్నారు. అసలు జీవితం అంటే ఏమిటో కూడా కడకు అర్థం చేసుకోగలిగారు. ఓహో ఇదా జీవితం అని కుటుంబంతో కలిసి బతికినప్పుడు .. ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు అవగతం చేసుకున్నారు.…