వేరుకుంపటి శుభారంభం..! జాగృతి పేరిట కొత్త పార్టీ ఆఫీసు తెరిచిన కవిత..!!
(దండుగుల శ్రీనివాస్) కవిత డిసైడ్ అయిపోయింది. ఇక జాగృతి వేదికగా తన దారి తను చూసుకుంటున్నది. ఎక్కడా పార్టీ కండువా లేదు. అంతా జాగృతి కండువాలే. కేసీఆర్ బొమ్మ మాత్రం వాడుకుంటున్నది. తెలంగాణ జాగృతి పేరు మీదే పార్టీ స్థాపించే ఆలోచన…