అక్కతో పెట్టుకుంటే అంతేమరి! జనాభా లెక్కల్లో పేరుండదు!!
(దండుగుల శ్రీనివాస్) విజయశాంతి సిన్మా ఉండె గప్పట్ల. కర్తవ్యం దాని పేరు. దాంట్ల విలనీగాడికి కోపమొస్తే చాలు ఓ ఊతపదం డవిలాగు వదిలెటోడు. అదప్పట్ల బాగా పేమస్. ఆడి జీవితంపై నాకు విరక్తి కలిగింది…. గిదీ గా డవిలాగు. కవితక్కంటే మజాకా?…