Tag: #telanganaJagruthi #kalvakuntlaKavitha #jagruthyJanamBata #kcr #ktr #BrsParty

జాగృతి జ‌నంబాట కోసం.. క‌రుగుతున్న క‌విత ఆస్తులు! ఆమె ఆదాయం దారులన్నీ మూసేసిన అన్న!! ఒంటరిపోరుకు రెడీ అయిన క‌విత‌..! ఉన్న ఆస్తులు అమ్మి జ‌నానికి చేరువ‌య్యే ప్ర‌య‌త్నం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టి వ‌ర‌కు ఆమె రాకుమారి! సీఎం బిడ్డెగా ఆమె ఏం చెప్పినా చెల్లింది. యువ‌రాణిలా వెలిగిపోయింది. కానీ పార్టీలో మెల్ల‌గా ఆమె ప్రతిష్ట మ‌స‌క‌బార్చే ప‌నికి పూనుకున్నాడు కేటీఆర్‌. పార్టీ ఓట‌మి పాలు కావ‌డం… తండ్రి ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం…