హమ్మయ్యా.. భరోసా ఏసి బతికించినవ్ పో…!
(దండుగుల శ్రీనివాస్) అసలు ముచ్చట చెప్పుమంటే మళ్లీ మళ్లీ గవే ముచ్చట్లు. అప్పులు జేసిండు పోయిండు. రాష్ట్రాన్ని వల్లకాడు జేసిండు. పోయిండు ఫామ్ హౌజుల పన్నడు. ఆయన నోటి నుంచి గా ముచ్చట ఎప్పుడొస్తదా అని ఇందామంటే.. చెప్పిందే చెప్పిండు. అరే…