అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు మోడీ.. తెలంగాణపై వాలిన గద్దలు.. విచ్చిన్నానికి విఫలప్రయోగాలు.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ పై దేశవ్యాప్త చర్చ… కొత్త రాజకీయాలకు తెర లేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక
నాడు చంద్రబాబు రేవంత్‌ను ప్రయోగించాడు. కేసీఆర్ తిప్పికొట్టాడు. పట్టపగలు ఓటుకు నోటుకేసులో నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. తెలంగాణను విచ్చిన్నం చేసే కుట్ర ఆ రోజు అలా విచ్చిన్నమైంది. ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్లా మునుగోడు ఉప ఎన్నిక వేదిక ఎమ్మెల్యేల బేర సారాలకు…