కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను ఓర్వలేక…మోడీ,అమిత్ షా కుట్ర.. రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు..టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు..బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగరు.. బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన మా ఎమ్మెల్యేలకు సెల్యూట్..- శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక…మోడీ,అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు…