తెలంగాణపై మోడీ ఫోకస్.. ! బీఆరెస్‌ను పాతాళంలోకి నెట్టి… తాము ఆల్టర్నేట్ శక్తిగా చూపేందుకు.. !! అప్పుడు కేసీఆర్ వెంట పడ్డాడు.. ఓడించి సాధించాడు..! ఇప్పుడు రేవంత్ సర్కార్‌పై నిప్పులు.. ఇక పై తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పేందుకు ఎత్తులు..
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్‌ను , బీఆరెస్‌ను బొంద పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపి సక్సెసయిన మోడీ .. ఇప్పుడు రేవంత్ సర్కార్ ను వెంట పడ్డాడు. వేట మొదలుపెట్టాడు. తాజాగా మోడీ ఇక్కడి ప్రభుత్వంపై నిప్పులు చెరగడమే అందుకు సంకేతంగానే చూడాలి.…