స్వేచ్ఛకు తెర…!? డిజిటల్ పత్రిక రన్ చేయడంలో మేనేజ్‌మెంట్ విఫలం…!
(దండుగుల శ్రీనివాస్) బిగ్ టీవీ మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిన డిజిటల్ పత్రిక స్వేచ్ఛ కు తెర పడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు పూర్తిగా కాంగ్రెస్‌కు సపోర్టు చేసిన ఈ మేనేజ్‌మెంట్ ఇటీవల స్వేచ్చ పేరుతో డిజిటల్ పత్రికను కూడా ప్రారంభించింది. దీని…