పీచేమూడ్…! గచ్చిబౌలి భూములపై ఆశలొదులుకున్న సర్కార్ పుప్పాలగూడ పై నజర్…! ఐఏఎస్, ఐపీఎస్‌ల భూములు వాపస్… డీమ్డ్ ఫారెస్టుగా గచ్చిబౌలి భూములు…!
మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు.. అత్యంత వివాదం సృష్టించిన కంచె గచ్చిబౌలి భూముల వేలంపై సర్కార్ ఆశలు వదులుకున్నది. ఆ భూమి వేలం పాటను శాశ్వతంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి బదులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధి…
