BJP-BANDI: ఇక్కడ అబద్దాల జాకీలతో పార్టీని ఎంత లేపాలన్నా… బండికి సాధ్యం కావడం లేదు.. ఈ పెద్దలున్నారే….
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేద్దామని బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఎంత ప్రయత్నించినా.. కేంద్రం మాత్రం గండికొడుతూనే ఉంది. అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత, బండి సంజయ్ బీజేపీ చీఫ్ అయిన తర్వాత.. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ వచ్చింది. అర్వింద్ పచ్చి…