జనం అంతే మరి.. తిక్కరేగితే ఎలాంటి లీడర్‌నైనా ఓడగొడతారు..
ఈ పేపర్ కటింగ్ చూశారా..! ఈ పేపర్‌లో వార్తకు.. ఇక్కడ మనం పెట్టిన హెడ్డింగ్‌కు ఏమైనా సంబంధం ఉందా ? ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదా..? సైన్యంలో తెలంగాణ రెజిమెంట్ పెట్టాలని, భారత సైన్యంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ప్రణాళికా…