ఓవర్ టు ఈనాడు : ఆ గీతలు ఇక కనపడవు !
సుదీర్ఘ అనుబంధం నాలుగు పదుల వసంతాల అనుబంధం రామోజీ రావు మానస పుత్రుడిగా పేరు కార్టూన్ ఎడిటర్ అన్న వర్డ్ నే క్రియేట్ చేయించుకున్న ధీశాలి ప్రతిభా సంపన్నుడు అయిన శ్రీధర్ (వ్యంగ్య చిత్ర కారుడు) ఈనాడుకు రాజీనామా చేశారు…. మొదటి…