కవితమ్మ కదన బేరి.. ఇందూరుకు ఆమే ఆశాదీపం.. అభివృద్ధికిపై ఇక ప్రత్యేక ఫోకస్… అర్బన్‌లో తనదైన ముద్ర, యువతకు ఉపాధి విషయంలో చేయూత హస్తం… మాస్టర్‌ప్లాన్ అమలు, రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్ సిటీగా ఇందూరును తీర్చిదిద్దడంపై ప్రత్యేక నజర్… ఆమె రాజకీయ జీవితం ఇందూరుతో పెనవేసుకున్న వైనం… జిల్లాపై తనదైన ముద్ర… నియోజకవర్గాలపై పోస్టుమార్టం.. మళ్లీ క్లీన్‌స్వీప్ దిశగా అడుగులు.. ప్రజలను వీడని లీడర్.. ఇంతవరకు ఎవరూ తేని నిధులు ఇందూరుకు.. ఇకపై తనదైన మార్కు డెవలప్‌మెంట్ కోసం కసరత్తులు… చరిత్రలో గుర్తిండిపోయేలా కవిత మార్కు ఇందూరు రాజకీయం.. రాజకీయాలకు అతీతంగా, విమర్శకుల నోళ్లు మూతపడేలా కార్యాచరణ… (‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్ కథనం..)
కవితమ్మ కదన బేరి – టిఆర్ఎస్ వైభవం కొనసాగేలా స్పెషల్ ఫోకస్ -జిల్లాలో అన్ని సెగ్మెంట్లలో విక్టరీ స్కెచ్ లో నిమగ్నం -విపక్షాలతో వార్ ప్లాన్ శాసనమండలి సభ్యురాలు, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల కథన బేరి…
