trs social media: సోషల్ మీడియాను మెయింటేన్ చేయడం రామన్నతో కావడం లేదట… కవితక్కకు అప్పగించమంటున్నారు…
టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ గత కొంతకాలంగా వైరాగ్యంలో మునిగిపోయారు. అసహనంతో రగిలిపోతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని. ఎంత చేసినా కనీస గుర్తింపు లేదని. స్వచ్చంధంగా టీఆర్ఎస్ పార్టీ కోసం, అధినేత కోసం ఎంత పోరాడినా… బీజేపీని ఎంత చీల్చి…
