మన అర్వింద్ అన్న సోషల్ మీడియా టైగర్…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి…