KTR: సిరిగల్ల కోడే.. సిరిసిల్ల కోడె… RRR పాటను కేటీఆర్‌కు అన్వయించి సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న టీఆరెస్….
టీఆరెస్ సోషల్ మీడియా ఈ మధ్య హుషారైంది. త్రిపుల్ ఆర్ సినిమా ఇలా విడుదలైందో లేదో.. అందులో సినిమా చివరలో వచ్చే ఫేమస్ పాటను పట్టేసుకున్నారు. పరాయి పాలనపై కాలుదువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులను తలుచుకుంటూ రాసిన పాట. మాంచి…