‘వాస్తవం’ఎక్స్‌క్లూజివ్… కాడెత్తేసిన నేతలు.. తమకు అనుకూలంగా లేదని చివరి నిమిషంలో నిష్క్రమణ… అర్బన్‌లో మహేశ్‌గౌడ్, కామారెడ్డిలో షబ్బీర్… పెరిగిన గ్రాఫ్ అసమర్థ నేతలతో పడిపోతున్న వైనం..
ఆ ఇద్దరు నేతలు సీనియర్లు. రాష్ట్ర స్థాయి లీడర్లు. పార్టీ ఎదుగుదలకు, గ్రాఫ్ పెరిగేందుకు వీరు చేసిందేమీ లేదు. ప్రజల్లో ఊపు దానంతట అదే వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి పార్టీకి. ఇక మాకు తిరుగులేదనుకున్నారు ఈ ఇద్దరు…