local-non local{ జీవితకాలంలో నేను, నా పిల్లలు నా జిల్లాలో లోకల్ కాలేం.. ప్చ్…
ఇదీ ఓ ఉద్యోగి బాధ. మనోవేధన. టీఆరెస్ అంటే అభిమానం. తెలంగాణ అంటే ప్రాణం. కేసీఆర్ అంటే వీరాభిమానం. ఎవరెన్ని మాటలన్నా.. కేసీఆర్ నిర్ణయాలనెప్పుడూ ఆయన తప్పుబట్టలేదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యనూ సమర్థించాడాయన. అవసరమైన సందర్బాల్లో కొందరితో వాదన పెట్టుకున్నాడు.…