DS: కాంగ్రెస్‌లోకి డీఎస్.. ఈ పార్లమెంటు సెషల్‌లోనే నిర్ణయం.. కొడుకు సంజయతో కలిసి ఇందూర్‌లో కార్యక్రమాలు… కార్యక్రమానికి డీఎస్ శిష్యులకు ఆహ్వానం..
సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. నిన్న పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ తన పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ఉచిత సామూహిక వివాహాలకు హాజరయ్యాడు. ఈ…