సర్పంచైతే ఊరికి సేవచేయొచ్చనుకున్నా.. కానీ ఉరేసుకు సచ్చే పరిస్థితులు వస్తాయనుకోలే
ఊరు సర్పంచంటే ఊరికి పెద్ద దిక్కు. ఆ ఊరి ప్రథమ పౌరుడు. పల్లె అవసరాలు తీర్చేవాడు. పల్లె జనాల కష్ట సుఖాల్లో పాలుపంచుకునేవాడు. ఓ పరపతి, ఓ దర్పం. హుందాతనం. గౌరవ, మర్యాదలు .. ఇవన్నీ ఆ పదవి వెంటే వస్తాయి.…