Huzurabad: సస్పెన్స్‌కు తెర… ఇక కదనరంగంలో తాడోపేడో….
ఎన్నో రోజుల సస్పెన్స్. బహుశా ఏ ఉప ఎన్నిక విషయంలో కూడా ఇన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోలేదనుకుంటా. ఇన్ని శక్తులు మోహరించలేదనుకుంటా. సీఎం కేసీఆర్ ఇంతగా ఎప్పుడూ మొండిగా పంతం పట్టలేదనుకుంటా. అవును… హుజురాబాద్ అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలా…
