Dharna Chowk: ధర్నాచౌక్ ఉన్నది కేసీఆర్ ను తిడతందుకు కాదురోయ్… ఇగో ఇలా మోడీ మెడలు వంచేందుకు…
ధర్నాచౌక్ . తెలంగాణ రాకముందు అందరి బాధలు చెప్పుకునేందుకు, ఉద్యమాలు చేసేందుకు వేదిక. డిమాండ్లు చెప్పేందుకు దీక్షాస్థలం. కానీ తెలంగాణ వచ్చినంక. కేసీఆర్‌ను తిట్టుడే పనా..? అసలు ప్రాణాలకొడ్డి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది మీ అసొంటి అడ్డమైన వాళ్లతో తిట్లుతినేందుకా..? లేచినోడు…
