మాదిగలో మాదిగనై… గౌండ్లలో గౌడ్‌నై… ముదిరాజులలో రాజునై..!
(దండుగుల శ్రీనివాస్) రేవంత్‌రెడ్డిని నేను రేవంత్ గౌడ్ అని పిలుస్తున్నా ఈ వేదికగా. ఎందుకంటే ఆయన గౌడ్ల అభివృద్ధికి చేస్తున్న కృషి ఎనలేనిది. గౌడ కులస్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి ఆలోచనలను గ్రహించినవాడిగా సంక్షేమ పెన్నధిగా చేస్తున్న కార్యక్రమాలను చూసీ నేను…