Sagara haram: ‘సాగరహారం’లో 210వ వ్యక్తి బండి సంజయ్.. 420వ వ్యక్తి రేవంత్ రెడ్డి..
2012లో.. సరిగ్గా ఇదే రోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాగరహారమనే ఒక శాంతియుత ఉద్యమరూపం కీలక ఘట్టం పోషించింది. మిలియన్ మార్చ్ ఏ విధంగానైతే ఉద్యమాన్ని ఢిల్లీ పీఠానికి సెగతగిలేలా చేసిందో సాగరహారం శాంతి యుతంగా ఒక నిరసన జ్వాలను, ఆత్మగౌరవ…