Tag: #sabithaindrareddy #kcr #chevella-pranahitha #ysrajashekarreddy

అధికారం కోసం రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసిన‌.. చేవెళ్ల చెల్లెమ్మ స‌బిత‌మ్మ‌…! నాడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేర‌దీసి.. పెంచి పోషిస్తే.. కేసీఆర్ కోసం.. జిల్లాను, చెవెళ్ల‌ను బ‌లిపెట్టిన స‌బితా ఇంద్రారెడ్డి..!

వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైదరాబాద్‌: ఆమె ఒక అనామ‌కురాలు. ఒకే ఒక బ్రాండ్ ఆమెకు. ఇంద్రారెడ్డి స‌తీమ‌ణిగా. అంతే. ఆయ‌న ప‌ర‌మ‌ప‌దించిన త‌రువాత‌… వైఎస్సార్ ద‌గ్గ‌ర తీసుకున్నాడు. ఎంత‌లా అంటే సొంత చెల్లెలా. అంత‌కు మించి కూడా. చేవెళ్ల చెల్లెమ్మ…