బస్టాండ్లలో వ్యాపార మాఫియాపై సజ్జనార్ మార్క్ ఎన్కౌంటర్..
అదో మాఫియా. బస్టాండ్లలో ఎప్పుడూ వారికే వ్యాపారాలు. టెండర్లు మారుతున్నా… వ్యాపారులు అక్కడ మారరు. స్టాల్స్ నెంబర్లు మారుతాయంతే. వాటికి అంత డిమాండ్. బస్టాండ్లలో వ్యాపారాలు చేయడమంటే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటివన్న మాట. అంత లాభాలెలా వస్తాయంటారా? ఇక్కడంతా రేట్లు…