రిపోర్టర్ రాజారెడ్డి.. ధారావాహికం-31
“లేదు…. ఇంకా ఏమీ అనుకోలేదు. వేరే చానల్ లో ట్రై చేస్తున్నాను. వారంలో ఉద్యోగం వస్తుంది” అన్నాడు రాజారెడ్డి. ఇంకా వేరే టాపికకు అవకాశం ఇవ్వకుండా. “మీకదే కరెక్టు సర్……” “మీ పేరు చెప్పుకొని మేం చాలా పనులు చేపించుకోవాలి. మీరున్నారంటే…
