Tag: reporter rajareddy-3

రిపోర్ట‌ర్ రాజారెడ్డి …. ధారావాహిక‌-3

భార్య‌ నిష్టూరంగా ఈ మాటలన్నా.. అవి నేరుగా రాజారెడ్డి మనసులో గుచ్చుకున్నాయి. ఒక్కసారి గుండె కలుక్కుమన్నది. రోజూ మేనేజ్ మెంట్ పెట్టే టార్గెట్ల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎవరెవరినో కలుస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా భయం మాత్రం అతన్ని వెంటాడుతూనే…