Tag: Reporter Rajareddy-27

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-27

“ఏమంటున్నారు ఆఫీసులో?” అన్నాడు రాజారెడ్డి. “ఏముంది? అదే టార్గెట్లు ఏమయ్యాయి? ఎంత చేశావు? దసరాకు ఎన్ని యాడ్స్ చేస్తావు? రేపు మీటింగు ఉంది పైసలు తీసుకొని రండి.. గివే ముచ్చట్లు” అన్నాడు. వింటున్నాడు రాజారెడ్డి. “వీడు రూపాయి ఇచ్చేది ఉండదు. జీతగాళ్లలెక్క…