Tag: Reporter Rajareddy-26

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-26

“వాడెవడి గురించో నువ్వు రెచ్చిపోయి పిచ్చిపట్టినట్టుగా ఆ చేష్టలేందిరా నాయన?” అన్నది. దానికి భయంగా ఉంది రాజారెడ్డి ప్రవర్తన చూసి. “ఎవడెటు పోతే నీకెందుకు? ఏమైపోతే నీకెందుకు?” అన్నది. ఈ ఏదో అందామని నోరు తెరవబోయాడు. తల పై కట్టిన బొప్పి…