రిపోర్టర్ రాజారెడ్డి .. ధారావాహికం-24
తలకొట్టేసినంత పనైంది రాజారెడ్డికి. ముఖం ఎర్రగా కందగడ్డలా మారింది. విసురుగా అక్కడ్నుంచి వచ్చేశాడు. చెట్టుకింద తన కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ‘ఏమైంది?” అన్నట్లు ముఖం పెట్టాడు. “సారు చాలా బిజీగా ఉన్నాడట. క్యాంపు ఆఫీసుల కలుస్తడంట” అన్నాడు రాజారెడ్డి వ్యంగ్యంగా. “నేను…
