Allam Narayana: మాక్లూర్ సాక్షి విలేకరి పోశెట్టి పై టీఆరెస్ నేతల దాడి.. అల్లమన్న స్పందించడేమీ..?
ఎవరు విలేకరి.. విలేకరి హక్కులేమిటి.. భావ ప్రకటన స్వేచ్చ అంటే ఏమిటి..? యూట్యూబర్లు విలేకరులు కాదు.. వారికి హక్కులు లేవు.. ఇంకా ఏవోవే టాపిక్‌లు వచ్చాయి ఈ మధ్య చర్చకు. కేటీఆర్ కొడుకు హిమాన్షు మీద బాడీ షేమింగ్‌కు దిగజారిన తీన్మార్…
