రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-28
నోట్ల వాసన మత్తుగా తగిలింది ముక్కు పుటాలకు. వాసన పీల్చుకున్నాడు కళ్లు మూసుకుని. గమ్మత్తుగా వుందావాసన. చేతివేళ్లకు నాలికతో పదన చేసుకొని నోట్లను లెక్కించసాగాడు. మూడు.. నాలుగు…. ఐదు వేలు.. లెక్కించడం పూర్తయినా…… ఒక నోటు ఇంకా చేతిలో మిగిలి ఉంది.…
