రైతు భరోసా రప్పారప్పా…! తొలిసారిగా ఇప్పుడే ఇలా ఆగకుండా వడివడిగా… సరైన సమయంలో పెట్టుబడి సాయం.. ఆనందంలో రైతాంగం..
(దండుగుల శ్రీనివాస్) కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పట్నుంచి ఇదే మొదటి సారి. రైతు భరోసా నిధులు ఆగకుండా వరుసపెట్టి రప్పారప్పా పైసలు ఖాతాల్లో జమ కావడం. ఆది నుంచి ఈ పథకానికి ఆటుపోట్లే. ప్రధానంగా నిధుల లేమితో వివిధ కారణాలు, సాకులు చూపుతు…