రంగనాథా…! పేదల్నొదులు.. పెద్దలు చాలున్…!!
(దండుగుల శ్రీనివాస్) హైడ్రా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ సూచన చేశాడు. పేదల జోలికి పోవద్దన్నాడు. పెద్దలను కొట్టాలని పిలుపునిచ్చాడు. ఈ హైడ్రా తీసుకొచ్చిన తరువాత ప్రభత్వం బద్నామే అయ్యింది తప్ప నయాపైసా ఉపయోగం లేదు జనాలకు. హైడ్రా పోలీస్ స్టేషన్…